News
టీడీపీ నేత కుటుంబసభ్యులను లోకేష్ పరామర్శ
చిత్తూరు జిల్లాలో ఐరాల మండలం అడపగుండ్లపల్లిలో ఇటీవల మరణించిన టీడీపీ నేత మహదేవనాయుడు కుటుంబసభ్యులను నారా లోకేష్ పరామర్శించారు. మహదేవనాయుడు మృతి పార్టీకి తీరని లోటు అని లోకేష్ అన్నారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ పటిష్ఠానికి మహదేవనాయుడు ఎనలేని కృషి చేశారని లోకేష్ గుర్తు చేశారు. మహదేవనాయుడి కుటుంబాన్ని ఆదుకుంటామని లోకేష్ ప్రకటించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








