News
కిషన్‌రెడ్డి ఆంధ్రా చేతిలో కీలుబొమ్మ:హరీశ్
సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆంధ్రా చేతిలో కీలుబొమ్మగా మారారని విమర్శించారు. తెలంగాణలోని ఆరు మండలాలను ఆంధ్రాలో కలిపితే కిషన్‌రెడ్డి ఏంచేశారన్నారు. బీజేపీ నాయకులు ధర్నాలు తెలంగాణలో కాకుండా మోడీ దగ్గర చేయాలని అన్నారు. చంద్రబాబు మోసాలపై కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అభివృద్ధిని చూడలేక అసత్యపు ఆరోపణలు చేస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని హరీష్ రావు అన్నారు. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ కోసం మోడీని ఒప్పించాలన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








