News

పెట్రోల్ ధరలు తగ్గాయి


పెట్రోల్ ధరలు తగ్గాయి. ఈరోజు అర్ధరాత్రి నుంచి పెట్రోల్ లీటర్‌కు రెండు రూపాయలు, డీజిల్ లీటర్‌కు అర్ధరూపాయి తగ్గింది.