News
స్మార్ట్‌సిటీలను ఎంపిక చేసాం:వెంకయ్య
ఆంధ్రప్రదేశ్‌లో మూడు స్మార్ట్‌సిటీలను ఎంపిక చేసినట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. దేశంలో 98 స్మార్ట్‌సిటీల జాబితాను ప్రకటించారు. మధ్యప్రదేశ్ నుంచి 7, మహారాష్ట్ర నుంచి 10, యూపీ నుంచి 14 నగరాలు, కర్ణాటక నుంచి 6, తమిళనాడు నుంచి 12, బీహార్‌లో 3 నగరాలు ఎంపిక చేశామని కేంద్రమంత్రి వివరించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








