News

స్మార్ట్‌సిటీలను ఎంపిక చేసాం:వెంకయ్య


ఆంధ్రప్రదేశ్‌లో మూడు స్మార్ట్‌సిటీలను ఎంపిక చేసినట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. దేశంలో 98 స్మార్ట్‌సిటీల జాబితాను  ప్రకటించారు. మధ్యప్రదేశ్‌ నుంచి 7, మహారాష్ట్ర నుంచి 10, యూపీ నుంచి 14 నగరాలు, కర్ణాటక నుంచి 6, తమిళనాడు నుంచి 12, బీహార్‌లో 3 నగరాలు ఎంపిక చేశామని కేంద్రమంత్రి వివరించారు.