News
రేషన్ దుకాణాల్లో ఉల్లి:గంటా శ్రీనివాస్
ప్రజలకు అందుబాటులో ఉండేలా రేషన్ దుకాణాల్లో ఉల్లి పంపిణీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి గంటా శ్రీనివాస్ తెలిపారు. కంచరపాలెం రైతుబజారులో ఉల్లి విక్రయ కేంద్రాన్ని పరిశీలించారు. ప్రభుత్వం సబ్సిడీలో ఉల్లిని పంపిణీ చేస్తోందని చెప్పారు. రైతు బజార్లలో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని గంటా హెచ్చరించారు. త్వరలోనే ఉల్లి ధరలు తగ్గుతాయని మంత్రి ఆశించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








