News
ర్యాగింగ్‌కు ఫల్పడితే సస్పెండ్ చేస్తాం:ఘంటా
ఆంధ్రప్రదేష్ని ర్యాగింగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గంటా శ్రీనివాస్‌రావు చెప్పారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిని భవిష్యత్‌లో ఎక్కడా చదువుకోకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్వీయూలో ర్యాగింగ్‌కు పాల్పడ్డ ఏడుగురు విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన గంటా శ్రీనివాస్‌రావు స్వామి దర్శనం చేసుకున్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








