News
జగన్ అక్రమాస్తుల కేసులో ట్రయల్స్
జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సీబీఐ దాఖలు చేసిన అన్ని చార్జిషీట్లపై ట్రయల్స్ వెంటనే ప్రారంభించాలని. జగన్ అక్రమాస్తుల కేసులో ట్రయల్స్ త్వరగా ప్రారంభించాలని అభ్యర్థిస్తూ కోర్టులో సీబీఐ మెమో దాఖలు చేసింది. ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు, ఎంపీలు మంత్రులు. వాళ్లకు సంబంధించిన కేసులు ఉంటే వాటిపై ట్రయల్స్ వెంటనే ప్రారంభించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని సీబీఐ పేర్కొంటూ ఆ ఆదేశాల ప్రతిని మెమోతో పాటు జత చేసి సీబీఐ కోర్టుకు అందజేశారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








