News
పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రత్తిపాటి స్పందించారు
ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేశారని మంత్రి అన్నారు. రాజధాని భూముల వ్యవహారంపై పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. మంత్రులెవరూ పవన్‌ను ఉద్దేశించి వెటకారంగా మాట్లాడలేదని ఆయన అన్నారు. రెండూ వేల రెండు వందలు ఎకరాల భూసేకరణకుగాను తొలిదశలో తుళ్లూరు మండలంలో ఏడు వందల ఎకరాల రైతులకు నోటీసులిస్తామని తెలిపారు. చంద్రబాబుకు, పవన్‌కళ్యాణ్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. పవన్‌తో మాట్లాడేందుకు భేషజాలు లేవని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు భూముల వ్యవహారంపై లేనిపోని భయాందోళనలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








