News
కాంగ్రెస్‌కు ఆ అర్హత లేదు:రామయ్య
అంబేద్కర్ విగ్రహాలు పెట్టే అర్హత కాంగ్రెస్‌కు లేదని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ జీవించి ఉన్నంత కాలం కాంగ్రెస్ ఆయనను అవమానించిందని అన్నారు. ప్రభుత్వాల హయాంలో అంబేద్కర్‌కు భారతరత్న వచ్చిందని వర్ల రామయ్య గుర్తు చేశారు. ఎన్నికల్లో అంబేద్కర్‌ను ఓడించింది కూడా కాంగ్రెస్సే అన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








