News
జగన్ ఓర్వలేకపోతున్నారు:మంత్రి దేవినేని
రిజర్వాయర్ నిర్మాణ పనులల్లో జరుగుతున్న జాప్యంపై అధికారుల మీద మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావ్ మండిపడ్డారు. గొల్లపల్లి రిజర్వాయర్ పనులను పరిశీలించారు. అనంతరం వీలైనంత త్వరగా పనులు పూర్తికావాలని అధికారులను ఆదేశించారు. పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా రాయసీమకు నీళ్లు తెస్తుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని దేవినేని తెలిపారు. ఎప్పటికైనా జగన్ రాయలసీమ ద్రోహిగా మిగిలిపోవడం ఖచ్చితమని దేవినేని ఉమా అన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








