News

టిఆర్ఎస్‌ను పోషించింది ఆయనే:బాబు


టిఆర్ఎస్‌ను పెంచి పోషించింది రాజశేఖరరెడ్డి అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖ్యానించారు. మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పాలనలో పచ్చగా ఉన్న రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి నిప్పు పెట్టాడని ఆయన ఆరోపించారు. వైఎస్ సలహా మేరకే కేంద్రంలో, రాష్ట్రంలో టిఆర్ఎస్ కు మంత్రి పదవులు ఇచ్చి పెంచి పోషించారని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం దెబ్బకు కాంగ్రస్ ప్రాంతీయ పార్టీగా మారిపోయిందని ఆయన అన్నారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్‌ వెన్నులో టీడీపీ వణుకు పుట్టించిందని ఆయన అన్నారు.