News
టిఆర్ఎస్ను పోషించింది ఆయనే:బాబు
టిఆర్ఎస్ను పెంచి పోషించింది రాజశేఖరరెడ్డి అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖ్యానించారు. మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పాలనలో పచ్చగా ఉన్న రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి నిప్పు పెట్టాడని ఆయన ఆరోపించారు. వైఎస్ సలహా మేరకే కేంద్రంలో, రాష్ట్రంలో టిఆర్ఎస్ కు మంత్రి పదవులు ఇచ్చి పెంచి పోషించారని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం దెబ్బకు కాంగ్రస్ ప్రాంతీయ పార్టీగా మారిపోయిందని ఆయన అన్నారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ వెన్నులో టీడీపీ వణుకు పుట్టించిందని ఆయన అన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








