News
ప్రత్యేక హోదాలో సాయం కన్నా ఎక్కువే
కేంద్రం ఎపి పట్ల సానుకూలంగా ఉందని, ప్రత్యేక హోదాలో వచ్చే ఆర్ధిక సాయం కన్నా ఎక్కువే కేంద్రం నిదులు ఇస్తుందని బిజేపి ప్రత్యేక హోదా పై రాద్దాంతం అవసరం లేదని నేత, ఎపి మంత్రి మాణిక్యాలరావు అన్నారు. విపక్షాలు అనవసరంగా రాధ్దాంతం చేస్తున్నాయని అన్నారు. ఆందోళనల పేరుతో హడావుడి చేస్తున్నాయని మాణిక్యాలరావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ మొహం పెట్టుకుని ఆందోళన చేస్తున్నది అర్దం కావడం లేదని మాణిక్యాలరావు విమర్శించారు. బిజెపి క్రమేపి అసలు విషయం చెప్పడానికి ముందుకు వస్తున్నట్లుగా ఉంది. విపక్షాలతో పాటు టిడిపి ఎమ్.పిలు కూడా ప్రత్యేక హోదా కోసం ధర్నా చేసిన విషయాన్ని మంత్రి మరిచిపోతున్నట్లుగా ఉంది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








