News
హైదరాబాద్‌లో బోనాలకు గట్టి భద్రత
హైదరాబాద్ పాతబస్తీలోని అక్కన్న మాదన్న దేవాలయం సహా అన్ని ప్రాంతాల్లో ఆదివారం జరిగే బోనాల ఉత్సవాలకు నగర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లాల్‌దర్వాజాలో మూడువేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం రంగం సందర్భంగా అంబారీ ఊరేగింపునకు చర్యలు తీసుకున్నారు. ఊరేగింపులు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అమ్మవారి దర్శించుకునేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








