News

గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి


గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఉస్మానియా ఆస్పత్రి తరలింపు వ్యవహారం , శాసనసభ సమావేశాల నిర్వహణ, యూనివర్శిటీ చట్టం తదితర అంశాలపై గవర్నర్‌తో కేసీఆర్ చర్చిస్తున్నారు.