News

ఆద‌ర్శ ప్రాయం క‌లాం జీవితం


మాజీ రాష్ట్రపతి, భారతజాతి ముద్దుబిడ్డ అబ్దుల్ క‌లాం ఆద‌ర్శ‌ప్రాయ‌మైన జీవితాన్ని గ‌డిపార‌ని ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ ర‌విశంక‌ర్ అన్నారు. సైంటిస్టుగా, మ‌న‌వ‌తావాదిగా, దేశంలోనే అత్యున్న‌త ప‌ద‌విని అలంక‌రించిన వ్య‌క్తిగా క‌లాం ఎన్నో శిఖ‌రాలు అధిరోహించిన‌ప్ప‌టికీ సామాన్య మాన‌వుడికి సైతం అందుబాటులో ఉన్నార‌ని శ్రీశ్రీ ర‌విశంక‌ర్ పేర్కొన్నారు. ఆయ‌న మృతిలో దేశం ఒక దార్శ‌నికుడిని కోల్పోయింద‌న్నారు