News

నేడు నిజాంకాలేజీ మైదానంలో ఇఫ్తార్ విందు


ఇవాళ సాయంత్రం నిజాం కళాశాల మైదానంలో ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు జరగనుంది. ఇఫ్తార్ విందు ఏర్పాట్లను డిప్యూటీ సీఎం మహముద్ అలీ, ఏసీబీ డీజీ ఏకే ఖాన్ పరిశీలించారు. రాత్రి 7 గంటలకు ఇఫ్తార్ విందుకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. సుమారు 4 వేల మంది విందుకు హాజరయ్యే అవకాశం ఉంది.