News
రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది
రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. ఆయన ఈ నెల 24న అనంతపురం జిల్లాలో పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా ఆయన ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను పరామర్శిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకూ పది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. కాంగ్రెస్ నాయకుడు కుంతియా శనివారం విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. తెలంగాణ సీఎల్పీ నాయకుడిగా జానారెడ్డిని మారుస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆయన తోసి పుచ్చారు. డిఎస్ పార్టీ మారడం వల్ల కాంగ్రెస్ కు వచ్చిన నష్టం ఏమీ లేదని ఆయన అన్నారు. వరంగల్ ఉప ఎన్నికల విషయంలో మీరాకుమార్ పేరు ప్రస్తావనకు రాలేదని స్పష్టం చేశారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








