News
ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు
జపాన్ పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీలోనే బస చేస్తారు. రేపు ఉదయం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుంటారు. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయెల్, ప్రకాశ్ జావదేకర్ తదితరులతో శుక్రవారం చంద్రబాబు నాయడు భేటీ అవుతారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








