News

11న తెలంగాణ క్యాబినేట్‌ భేటీ..?


ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు అధ్యక్షతన జులై 11న తెలంగాణ క్యాబినేట్‌ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ప్రభుత్వం చేయవలసిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు సమాచారం. క్యాబినేట్‌ భేటీలో ఆదివారం ప్రభుత్వం నిర్వహించనున్న ఇఫ్తార్‌ విందుపై కూడా చర్చించే అవకాశం ఉంది.