News
సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన రద్దు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన చివరి నిమిషంలో రద్దు అయింది. కేసీఆర్ జ్వరంతో బాధపడుతుండటంతో ఖమ్మం పర్యటనను అధికారులు రద్దు చేశారు. ఇప్పటి వరకు సీఎం ఖమ్మం జిల్లా పర్యటన ఆరుసార్లు రద్దు కావడం విశేషం.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








