News
ఈ నెల 24న రాహుల్‌గాంధీ అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్‌గాంధీ ఈ నెల 24వ తేదీన పర్యటించనున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. నల్లమాడ నుంచి ఓడిచెరువు వరకు రాహుల్ పాదయాత్ర చేస్తారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు దోచుకోవడం, దాచుకోవడం పనిగగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. రెవెన్యూ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే దాడిని ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. విభజన చట్టంలోని 130 సెక్షన్లను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








