News
10న రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇప్తార్ విందు
ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నర్సింహన్ రంజాన్ మాసం సందర్భంగా ఈ నెల 10వ తేదీన రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, చంద్రబాబునాయుడు లతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, శాసనసభ స్పీకర్లు, శాసనమండలి చైర్మన్లు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆహ్వానించారు. రాజ్‌భవన్‌లోని దర్భార్ హాల్లో ప్రార్థనలు నిర్వహించాక ఇఫ్తార్ విందు జరగనుంది. గత ఏడాది ఈ విందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఒక్కరే హాజరయ్యారు
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








