News
జగన్ బెయిల్ రద్దు చేయాలి : వర్ల రామయ్య
ఎపి శాసనసభలో విపక్షనేత జగన్,ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ల బెయిల్ రద్దు చేయాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది. దాల్మియా ద్వారా వచ్చిన నిదుల విషయాన్ని సిబిఐ డీకోడ్ చేసి ఆదారాలు చూపించిందని ,కోర్టుకు సమర్పించిందని టిడిపి ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు.3500 టన్నుల సిమెంట్ అంటే డబ్బు అని వెల్లడైందని, దీని బట్టి ఎన్ని టన్నుల డబ్బు వసూలు చేశారో చెప్పాలని ఆయన అన్నారు.ప్రజాధనం కొల్లగొట్టడంలో జగన్ ,విజయసాయిరెడ్డిలు కొత్త పద్దతులు కనిపెట్టారని ఆయన ఆరోపించారు. వెంటనే వారి బెయిల్ రద్దు చేసి తిరిగి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








