News

బీజేపీ మంత్రులెవ్వరికీ అవినీతి మరకలు లేవు : వెంకయ్య


భారతీయ జనతాపార్టీ మంత్రులెవ్వరికీ అవినీతి మరకలు లేవని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖామంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఐపిఎల్‌ మాజీ చైర్మన్‌ లలిత్‌ మోడికి విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరారాజేలు సాయం చేశారన్న ఆరోపణలపై స్పందిస్తూ తమపై బురద చల్లేందుకు ఇలాంటివి చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తున్నట్లు చెప్పారు