News
సెక్షన్ 8... చిక్కు ముళ్లు విప్పేదెలా
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హస్తినబాట పట్టారు. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో హోంశాఖ కార్యదర్శితోపాటు సంబంధిత శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పరిస్థితులపై చర్చించ నున్నారు. ప్రధానంగా సెక్షన్ 8పైనే చర్చ జరుగనున్నట్టు సమాచారం
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








