News
సెల్‌ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలోని ఐదో అంతస్థులో విచారణ జరుగుతోంది. ఎక్సైజ్ కార్యాలయానికి పూరీతో పాటు ఆయన సోదరుడు సాయిరాం శంకర్, కుమారుడు ఆకాష్ పూరీ కూడా వచ్చారు. ఈ సందర్భంగా పూరీ సోదరుడు సాయిరాం శంకర్ నానా హంగామా సృష్టించాడు. పలువురి రిపోర్టర్ల సెల్‌ఫోన్లు లాక్కుని, వాటిలోని వీడియోలను డిలీజ్ చేశాడు. రహస్యంగా జరుగుతున్న విచారణ గురించి అందరికీ ఎందుకు తెలియజేస్తారంటూ మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్‌ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








