News
సీఎం చంద్రబాబు సీరియస్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు సమయపాలన పాటించలేదంటూ సీఎం సీరియస్ అయ్యారు. క్రమశిక్షణ లేకపోతే ఎలా.? .. రానివారికి ఫోన్ చేయాలని టీడీఎల్పీకి ఆదేశించారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యేల లెక్క చూసుకోవాలని మంత్రులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మాక్ పోలింగ్‌లో ఎవరైనా పొరబాటు పడితే వారిని మరోసారి లోపలికి పంపిస్తున్నారు సీఎం చంద్రబాబు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








