రేవంత్ రెడ్డిపై నమస్తే తెలంగాణ మరో బాంబు
నోటుకు ఓటు కేసులో కటకటాల పాలైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డిపై నమస్తే తెలంగాణ దినపత్రిక మరో బాంబు వేసింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పత్రికగా భావించే నమస్తే తెలంగాణ దినపత్రిక రేవంత్ రెడ్డి అక్రమాలపై సోమవారం ఆ వార్తాకథనాన్ని ప్రచురించింది. పాపాల భైరవుడు అనే శీర్షిక కింద ఆ వార్తాకథనాన్ని ప్రచురించింది. నమస్తే తెలంగాణ దినపత్రిక కథనం ప్రకారం - హైదరాబాద్ మహా నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతం జూబ్లీహిల్స్‌లోని కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో సభ్యుడిగా అక్రమాలకు పాల్పడ్డాడు. కాంగ్రెస్ సీనియర్ నేత బంధువు కూతురిని వివాహం చేసుకొని ఆ కోణంలో పైరవీ చేసుకొని రేవంత్‌రెడ్డి 2000 సంవత్సరంలో ఈ సొసైటీలో సభ్యుడిగా స్థానం సంపాదించుకున్నాడు. రేవంత్ రెడ్డి అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తాడు. అందుకు జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ (జేహెచ్‌సీహెచ్‌బీఎస్)లో చోటుచేసుకున్న భారీ అక్రమం దోహదపడింది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








