జబర్ధస్త్‌కు నాగబాబు గుడ్‌బై ?
అత్యంత సంచలనాత్మక కార్యక్రమం జబర్ధస్త్. ఈ కార్యక్రమానికి ఆయన ఓ జడ్జీగా వ్యవహరిస్తూ రోజాకు ధీటుగా నవ్వుతూ కామెంట్స్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని తనదైన రీతిలో నడిపిస్తారు ఆయనే నాగబాబు. జబర్ధస్త్‌లో కొన్ని జోకులకు నవ్వు వచ్చినా.. రాకపోయిన రోజా, నాగబాబు ఇకిలింతలు చూసి కితకితలు పెట్టుకుని నవ్వే ప్రేక్షకులు లేకపోలేదు. మొత్తం మీద ఈ కార్యక్రమ నిర్వహణలో తనదైన ముద్ర వేసిన నాగబాబు త్వరలో ఈ కార్యక్రమం నుంచి వైదొలుగుతున్నారని ఓ వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒక్క ఎపిసోడ్‌కు రూ. 1 లక్ష కూర్చోని సంపాదించే అవకాశాన్ని ఎవరు వదులుకోరు. అదంతా అబద్ధం ఆయన అమెరికా వెళ్తున్నారు. ఏదో సినిమా కోసం ప్రత్యేకంగా కొన్ని వారాలు ఈ కార్యక్రమానికి హాజరుకారని మరికొందరు చెబుతున్నారు. అందుకే నాగబాబుతో 11 ఎపిసోడ్లను ముందే తీస్తున్నారని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. నాగబాబు జబర్ధస్త్ కార్యక్రమంలో కొన్ని వారాలు కనిపించకపోవచ్చనే వార్త ఈ కార్యక్రమ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








