News
వరంగల్ జిల్లాలో వింత
వరంగల్ జిల్లాలోని సింగారంలోని మరియాపురం చర్చిలో మేరీమాత విగ్రహం కళ్ల నుంచి రక్తం కారుతుందనే ప్రచారంతో చూచేందుకు భారీగా స్థానికులు తరలివస్తున్నారు. నిన్న సాయంత్రం విగ్రహం కంటి నుంచి ఎరుపు రంగు కనిపించడంతో అది రక్తమంటూ స్థానికులు గుర్తించి చర్చి ఇన్చార్జ్ బిషప్ జోషప్కు సమాచారం అందించారు. ఆయన వచ్చి మేరీమాత విగ్రహం కంటి నుంచి రక్తం వస్తుందని చెప్పడంతో గురువారం ఉదయం నుంచి చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి జనం తండోపతండాలు తరలి వస్తున్నారు. దీంతో క్రైస్తవ మతో బోధకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరికొంత మంది ఇదంతా వట్టి ప్రచారమేనని అంటున్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








