News
కేసీఆర్‌కు నేడు ఆపరేషన్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నేడు కంటి ఆపరేషన్ చేయనున్నారు. ఆపరేషన్‌కు అవసరమైన ఏర్పాట్లు డాక్టర్లు పూర్తి చేశారు. నాలుగు రోజుల విశ్రాంతి తర్వాత కేసీఆర్ హైదరాబాద్‌కు వచ్చే అవకాశముంది. ఆయన కుడి కంటిపై పొర ఏర్పడింది. చూపు కాస్త మందగించింది. దాన్ని తొలగించడానికి ఆపరేషన్ చేయనున్నారు. ఇంతకు ముందు ఆయన ఢిల్లీ వెళ్లినపుడే ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నారు. ఆపరేషన్ అవసరమా.. లేదా మందులతో తగ్గిపోతుందా? అనే సందేహంతో డాక్టర్లు ఆపరేషన్‌ను వాయిదా వేశారు. తాజాగా పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు శస్త్ర చికిత్స నిర్వహించాలని సూచించిన విషయం తెలిసిందే. దీంతో కేసీఆర్ కూడా ఆపరేషన్‌కు అంగీకరించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








