News
సీఎం చంద్రబాబుపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై కర్నూలు త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. ఆయనపై వైసీపీ నేత బీవై రామయ్య ఫిర్యాదు చేశారు. ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు మంజూరు చేయనని సీఎం చంద్రబాబు అనడం రాజ్యాంగ విరుద్ధమంటూ... ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








