News

టీఆర్‌ఎస్‌కు సీనియర్ నాయకులు రాజీనామా


సరైన గుర్తింపు ఇవ్వడం లేదన్న మనస్తాపంతో రెండు రోజల క్రితమే టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు సీనియర్‌ నాయకుడు చిగురు విజయ్‌ ప్రకటించారు. తాజాగా శివునిపల్లి పట్టణానికి చెందిన పార్టీ ఎస్సీ సెల్‌ మండల ప్రధాన కార్యదర్శి జి.ఫాతికుమార్‌ పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు పార్టీలో మొదటి నుంచి సముచిత స్థానం దక్కడం లేదని ఆరోపించారు.