News
నెంబర్1 స్థానం చంద్రబాబుకే : రోజా
అవినీతిలో ఎపిని నెంబర్1 స్థానంలో నిలబెట్టిన ఘనత సిఎం చంద్రబాబుకే దక్కిందని వైకాపా ఎమ్మెల్యే రోజా ఆరోపించారు.. హుదహుద్ సమయంలో సాయం పేరుతో రికార్డులను గల్లంతు చేశారని విమర్శించారు.. సిట్ అనేది కోరల్లేని పాము లాంటిదని అభివర్ణించారు.. సిబిఐ విచారణ అంటూ మంత్రి గంటా లేఖ రాయటం కొత్తడ్రామా అని అన్నారు.. భూకబ్జాలవల్లే లోకేష్ ఆస్తులు పెరిగాయని ఆమె విమర్శించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








