న్యూస్‌యాంకర్‌కు చైనా మీడియా సెల్యూట్
విధి నిర్వహణ పట్ల ఆమెకు ఉన్న విధేయత నిరుపమానమని ఛత్తీస్‌గఢ్‌లోని ఐబీసీ-24 ఛానెల్‌లో పనిచేస్తున్న సుప్రీత్‌కౌర్‌ను చైనా మీడియా ప్రశంసించింది. చైనాకు చెందిన పీపుల్స్ డైలీ, చైనా డైలీ, గ్లోబల్ టైమ్స్, షింగ్జువా న్యూస్ ఏజెన్సీతో పాటు పలువురు మీడియా ప్రతినిధులు ఆమె గుండె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఐబీసీ-24 ఛానెల్‌లో పనిచేస్తున్న సుప్రీత్‌కౌర్ వార్తలు చదువుతుండగా బులిటెన్ మధ్యలో కారు ప్రమాదం గురించి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఆ కారు ప్రమాదంలో తన భర్త మృతి చెందిన విషయం ఆమెకు తెలిసినప్పటికీ బాధను పంటి బిగువునా అదిమి పెట్టుకొని బులిటెన్‌ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. కౌర్ హృదయవిదారక గాథ అందర్నీ కంటతడి పెట్టించింది. వృత్తి పట్ల ఆమెకు ఉన్న చిత్తశుద్ధిని చైనా మీడియా కీర్తించింది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








