News
జగన్‌ఫై దివాకర్‌రెడ్డి తీవ్ర విమర్శలు
ఏం మాట్లాడాతాడో వాడికే తెలియదంటూ ప్రతిపక్ష నేత జగన్‌ను ఉద్దేశించి ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. జగన్ దగ్గర తనకు ఉన్న చనువుతో ఏకవచనంలో వాడు అని అంటుంటానని చెప్పారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో ఉన్న అనుబంధం వల్ల జగన్ చిన్నప్పటి నుంచి తనకు తెలసుసని దివాకర్‌రెడ్డి చెప్పుకోచ్చారు. జగన్‌కు తిట్టడం తప్ప మరొకటి తెలియదన్నారు. ‘జగన్ తిక్కముండా కొడుకు’ అని కాస్త ఘాటైన పదజాలం ఉపయోగించారు జేసీ. ప్రజల ఓట్లు కావాలనుకునే వారు పట్టిసీమను వ్యతిరేకిస్తారా... అని ప్రశ్నించారు. ప్రజలందరూ పోలవరం కావాలని కోరుకుంటుంటే జగన్ ఎందుకు వ్యతిరేకిస్తూన్నాడో అర్థం కావడం లేదన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








