News
డబుల్ బెడ్‌రూమ్ పథకానికి అర్హులు ఎలా తగ్గారు
డబుల్ బెడ్‌రూమ్ పథకానికి అర్హులు ఎలా తగ్గారని ప్రభుత్వాన్ని టీడీఎల్పీ నేత రేవంతరెడ్డి ప్రశ్నించారు. సమగ్ర కుటుంబ సర్వేలో 22 లక్షల మంది పేదలున్నట్లు గుర్తించిన ప్రభుత్వం డబు ల్ బెడ్‌రూమ్ ఇళ్లకు 51,954 మందినే అర్హులు గా తేల్చడమేంటన్నారు. 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన వివరాల లేఖను రేవంత విలేకరులకు చూపించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కటిస్తామంటూ లక్షలాది పేదలను ఎందుకు మభ్య పెడుతున్నారని ప్రశ్నించారు. కాగా, గృహ నిర్మాణ శాఖలో తాత్కాలిక ఉద్యోగులను తొలగించారని, రెగ్యులర్ ఉద్యోగులు, అధికారులను ఇతర శాఖలకు బదిలీ చేశారని, ఇక ఆ శాఖకు మంత్రెందుకని ఎమ్మెల్యే సండ్ర ఎద్దేవా చేశారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








