News
చొక్కా ధరించడం వల్లే గుర్తింపు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పసుపు చొక్కా ధరించడం వల్లే తనకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందని అన్నారు. విజయవాడలో నిర్వహించిన టీడీపీ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ ఈ పచ్చ చొక్కానే ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించిందన్నారు. ప్రతి మూడునెలలకోసారి తనకు తాను పరీక్ష రాసుకుంటున్నానని తన పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్నానని బాబు పేర్కొన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








