News

లంచాలు అడిగితే కఠిన చర్యలు


మంత్రి హరీష్ రావు అధికారులు ఎవరైనా లంచాలు అడిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చించారు. అవినీతి రహిత సమాజానికి ప్రజలంతా సహకరించాలని.. ఎవరు అంచమడిగినా తన దృష్టికి తేవాలని అన్నారు.సిద్దిపేట జిల్లాలో ఆయన విస్తృతంగా పర్యటించారు. మిట్టపల్లి గురుకుల పాఠశాలలో దుప్పట్లు పంచారు.  హుస్నాబాద్ లో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. సిద్దిపేటలో జీవో 69లబ్ధిదారులకు పట్టాలు పంచారు.