News
ఉబెర్‌మోటో ప్రారంభించిన కేటీఆర్
తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ గచ్చిబౌలిలోని టీహబ్‌లో ‘ఉబెర్‌మోటో’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉబెర్ ఇండియా ఎండీ అజిత్ జైన్, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మధ్య ఒప్పందం కుదిరింది. నగరంలో ఉబెర్ మోటో నడిపేందుకు వీరిద్దరి మధ్య అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉబెర్ సీఈవో ట్రావిస్ కననోవిక్, ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








