News
14 విమానాలు రద్దు
శంషాబాద్ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 14 విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. శంషాబాద్ నుంచి చెన్నైకి వెళ్లాల్సిన 7 విమానాలు, శంషాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన నాలుగు విమానాలు, జయపుర, విజయవాడ, రాజమహేంద్రవరం వెళ్లాల్సిన ఒక్కో విమానం రద్దు చేసినట్లు వెల్లడించారు. కొద్ది సేపటి క్రితం చెన్నై విమానాశ్రయం నుంచి జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలు పునరుద్ధరించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








