News
ఎయిర్ ఏషియా విమానానికి తృటిలో ప్రమాదం
హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. 167 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానంలో టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్లు ఏటీసీ అధికారులకు సమాచారం అందించి అత్యవసరంగా శంషాబాద్‌లో ల్యాండింగ్ చేశారు. విమానానికి మరమ్మతుల అనంతరం కౌలాలంపూర్ బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








