News
నానక్‌రాంగూడ ఘటనలో 11 మంది మృతి
హైదరాబాద్ నానక్‌రాంగూడలో గురువారం రాత్రి కుప్పకూలిన ఏడు అంతస్తుల భవనం శిథిలాల నుంచి మృతదేహాల వెలికితీత పూర్తైంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలతో బయటపడగా.. 11 మంది మృతి ప్రాణాలు కోల్పోయారు. అధికారుల పర్యవేక్షణలో సహాయ సిబ్బంది గురువారం రాత్రి నుంచి నిర్విరామంగా శ్రమించి శిథిలాల నుంచి మృతదేహాలను శుక్రవారం అర్ధరాత్రికి వెలికితీయగలిగారు. మంత్రి కేటీఆర్, మేయర్ రామ్మోహన్ సహాయ చర్యలను పర్యవేక్షిస్తూ చివరి వరకూ ఘటనాస్థలిలోనే ఉండిపోయారు. మృతదేహాలను పంచనామా అనంతరం వారి స్వస్థలాలకు పంపిస్తామని.. మృతుల బంధువులు కూడా వారి స్వగ్రామానికి వెళ్లేందుకు బస్సు ఏర్పాట్లు చేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








