News
నోట్ల రద్దుపై మాట్లాడితే భూకంపమే
పెద్దనోట్ల రద్దుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ… రూ.500, రూ.1000 నోట్ల రద్దుపై పార్లమెంట్లో సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం భయపడుతోందని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుపై నేను మాట్లాడితే… భూకంపం వస్తుందన్నారు రాహుల్. కరెన్సీ రద్దుపై చర్చ కోసం మేం ఎంత ప్రయత్నించినా ప్రభుత్వం సహకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశమంతా తిరుగుతూ ప్రసంగాలు చేస్తున్న ప్రధాని మోదీ… సభకు వచ్చి మాట్లాడమంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. దేశ చరిత్రలోనే నోట్ల రద్దు అతిపెద్ద స్కామ్ అని ఆరోపించారు రాహుల్‌గాంధీ.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








