News
కేటీఆర్ రాజీనామా చేయాలి
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ నానక్‌రాంగూడలో భవనం కూలిన ఘటనలో నైతికబాధ్యత వహిస్తూ కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సోనియా వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యిందన్నారు. ఉపాధి హామీ, సమాచార హక్కు, విద్యాహక్కు చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీరుగారుస్తున్నాయని ఉత్తమ్ ఆరోపించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








