News
ప్రతిపక్షం బుద్ధి తెచ్చుకోవాలి
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఓటుకు నోటు కేసులో హైకోర్టు తీర్పు విపక్షాలకు చెంపపెట్టు అని అన్నారు. ఈ కేసులో చంద్రబాబుకు సంబంధం లేదని ముందు నుంచీ చెబుతున్నామని ఇకనైనా ప్రతిపక్షం బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. అధికారంలోకి రావాలనుకుంటున్న జగన్ కల నెరవేరదని యనమల స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును విచారించాల్సిన అవసరం లేదన్న ఆయన న్యాయవాది వాదనతో ఏకీభవిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








