News
రూ.2000 వరకు ఉంటే సేవా పన్ను రద్దు
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు ప్రకటించింది. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులను ఉపయోగించి లావాదేవీలను జరిపినపుడు, ఆ లావాదేవీ విలువ రూ.2000 వరకు ఉంటే, దానిపై సేవా పన్నును రద్దు చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెడతారు. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడంతో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు. ఆన్‌లైన్ లావాదేవీలకు వీలు కల్పించేందుకు బ్యాంకులు కూడా ప్రత్యేకంగా యాప్‌లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








