News
ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు నాయుడు
నగదు రహిత లావాదేవీలపై జాతీయకమిటీ సమావేశం ముగిసిన వెంటనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఏపీ భవన్లో టీడీపీ ఎంపీలతో బాబు సమావేశం కానున్నారు. ఆపై సాయంత్రం 7 గంటలకు గడ్కరీ కుమార్తె రిసెప్షన్‌కు హాజరు అనంతరం విజయవాడ సీఎం చంద్రబాబు బయలుదేరనున్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








